అనుష్కతో ప్రభాస్ బ్రేకప్,,, సీనియర్ హీరోతో ఎఫైర్ కారణమా..?
అనుష్క.. ప్రభాస్ లవ్ ఉన్నట్టు, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి.
అనుష్క.. ప్రభాస్ లవ్ ఉన్నట్టు, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. అయితే వీరిద్దరు వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఓ షాకింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.