హరీష్ శంకర్ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్, స్టోరీ తెలిస్తే పూనకాలే..!

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా లీకేజ్‌ న్యూస్‌ వైరల్‌గా మారింది. 

First Published May 5, 2021, 2:52 PM IST | Last Updated May 5, 2021, 2:52 PM IST

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా లీకేజ్‌ న్యూస్‌ వైరల్‌గా మారింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ టైమ్‌ అలా కనిపించబోతున్నాడట. అలా పవన్‌ని చూసి ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోవాల్సిందే అంటున్నారు.