RRR హీరోలు చరణ్, ఎన్టీఆర్ లకు క్రెడిట్ ఇవ్వని కీరవాణి...
ఆస్కార్ అందుకోవడం, ఆ క్షణాల గురించి మాట్లాడటం ఆస్కార్ లో విలువైన ఘట్టం.
ఆస్కార్ అందుకోవడం, ఆ క్షణాల గురించి మాట్లాడటం ఆస్కార్ లో విలువైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి కూడా ఆ ఛాన్స్ వస్తుందనే నమ్మకం ఉండదు. ప్రపంచ సినిమా వేదికపై మాట్లాడే ఒకటి రెండు నిమిషాల సమయంలో విన్నర్స్ ఎవరి ప్రస్తావన తెస్తారనే ఆత్రుత ఉంటుంది.