అంధుడుగా నితిన్...ఫస్ట్ లుక్ ఇదిగో
భీష్మ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు.
భీష్మ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు. తన హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ నితిన్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా అంధాదున్ రీమేక్. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ మొదలైంది. హీరో హీరోయిన్లు నితిన్, నభా నటేష్‌పై దుబాయ్‌లో సీన్స్ షూట్ చేస్తున్నారు. షూటింగ్ మొదలైన విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసిన నితిన్, సెట్స్ మీద నుంచి ఓ ఫొటోను సైతం షేర్ చేశారు.