పెళ్ళిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్, మౌనిక

మంచు మనోజ్‌, మౌనికల పెళ్లి జరిగి మూడు రోజులవుతుంది. 

First Published Mar 6, 2023, 2:24 PM IST | Last Updated Mar 6, 2023, 2:24 PM IST

మంచు మనోజ్‌, మౌనికల పెళ్లి జరిగి మూడు రోజులవుతుంది. అయితే పెళ్లిల్లో మనోజ్‌, మౌనిక ఎమోషనల్ కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మరోవైపు అన్న విష్ణు ఎందుకు అంటి ముట్టనట్టుగా వ్యవహరించారనేది చర్చనీయాంశం అవుతుంది.