Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజు వస్తుంది...వేడి వేడి కాఫీ తాగుతూ రాజకీయాలు మాట్లాడదాం...

తన పొలిటికల్ ఎంట్రీపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 

హైదరాబాద్: తన పొలిటికల్ ఎంట్రీపై సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మీలో ఎవరు కోటీశ్వరులు షో ప్రోమో విడుదల సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందించారు. మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని అడిగిన ప్రశ్నకు మీరే జవాబు చెప్పాలి, మీకు తెలుసు అని అన్నారు.