Asianet News TeluguAsianet News Telugu

పోటీలో గెలిస్తే ముద్దు.. అభిజిత్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన హారిక.

బిగ్ బాస్ విజయవంతంగా మూడోవారంలోకి ప్రవేశించింది. 

బిగ్ బాస్ హౌజ్ లో లవ్ ఎఫైర్ లేకపోతే ఆ షో అంత రక్తి కట్టదు. లవ్ ట్రాకే హౌజ్ ను ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ప్రేక్షకులకూ ఇంట్రెస్ట్ పుట్టిస్తుంది. ప్రతీ సీజన్ లోనూ ఇది కంపల్సరీ. ఈ సారి మరీ ఓ రెండడుగులు ముందుకు వేసి రెండు, మూడు లవ్ ట్రాక్ లు నడుస్తున్నాయి. అదీ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, వన్ సైడ్ లవ్ స్టోరీలు.. దీంతో బిగ్ బాస్ హౌజ్ సందడి, సందడిగా మారింది.