Asianet News TeluguAsianet News Telugu

తమన్ బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా???

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్.

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. క్రేజీ ప్రాజెక్టులతో మరింత సత్తా చాటబోతున్నాడు. ఈ రోజు తమన్ బర్త్ డే సందర్భంగా ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. Happy