సతీసమేతంగా గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న చిరంజీవి
మెగా స్టార్ చిరంజీవి బేగంపేట విమానాశ్రయం నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్ మార్గం లో గుడివాడ నియోజక వర్గం, గుడ్లవల్లేరు మండలం దోకిపర్రు గ్రామం లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత పి.పి.రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో జరిగే గోదా దేవి కళ్యానం లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
మెగా స్టార్ చిరంజీవి బేగంపేట విమానాశ్రయం నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్ మార్గం లో గుడివాడ నియోజక వర్గం, గుడ్లవల్లేరు మండలం దోకిపర్రు గ్రామం లో మెగా ఇంజనీరింగ్ కంపెనీ అధినేత పి.పి.రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో జరిగే గోదా దేవి కళ్యానం లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. అనంతరం మెగా కంపెనీ డైరీ ఆవిష్కరించారు చిరంజీవి.