అభిజిత్ ప్రైజ్ మనీ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
అభిజిత్ బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్‌గా నిలిచారు.
అభిజిత్ బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్‌గా నిలిచారు. 105 రోజులపాటు జరిగిన బిగ్‌బాస్ షో ఆదివారంతో ముగిసింది. అంతా ఊహించినట్టే అభిజిత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఫైనల్‌లో సోహైల్ 25 లక్షల ఆఫర్‌ని తీసుకుని మధ్యలోనే డ్రాప్ కావడం, ఆయనకు నాగార్జున మరో పది లక్షలు ఇవ్వడంతో సోహైల్ ముందు అభిజిత్ తేలిపోయాడు, సోహైలే బాగా పొందాడనే చర్చ జరిగింది. ఈ విషయంలో అభిజిత్‌కి అన్యాయమే జరిగిందన్నారు.