Asianet News TeluguAsianet News Telugu

కంటెస్టెంట్ల మధ్య రాజుకున్న నిప్పు.. దివిపై విరుచుకుపడ్డ మోనల్..

బిగ్ బాస్ విజయవంతంగా మూడోవారంలోకి ప్రవేశించింది. 

బిగ్ బాస్ విజయవంతంగా మూడోవారంలోకి ప్రవేశించింది. చెప్పాలంటే ఈ రోజు చాలా చప్పగా సాగింది. పెద్దగా ట్విస్టులేమీ లేవు. నాగార్జున పెట్టిన చిచ్చు ఇంట్లో బాగానే అంటుకుంది. కంటెస్టెంట్ల ముసుగులు మెల్లమెల్లగా తొలుగుతున్నాయి. గొడవలతో నవ్వులు మాయమవుతున్నాయి.