Asianet News TeluguAsianet News Telugu

ఒక అభిజిత్.. ముగ్గురు ముద్దుగుమ్మలు.. పులిహోర రాజా కొత్త అవతారం..

బిగ్ బాస్ హౌజ్ లో రంగేళీ రాజా ఎవరంటే ఠక్కున చెప్పే పేరు అభిజిత్.. హౌజ్ లో ఏ అమ్మాయినీ వదలడం లేదు

బిగ్ బాస్ హౌజ్ లో రంగేళీ రాజా ఎవరంటే ఠక్కున చెప్పే పేరు అభిజిత్.. హౌజ్ లో ఏ అమ్మాయినీ వదలడం లేదు. మోనల్ తో ఎఫైర్ లో ఉన్నట్టే నమ్మిస్తూ ఇటు హారికను లైన్లో పెట్టాడు. హారిక అయితే ఫెవికాల్ లా అభిజిత్ కు అతుక్కుపోయింది. ఈ విషయంలో మోనల్ కూడా కోపానికి వచ్చింది. అభిజిత్ తో మాట్లాడడానికి వెడితే హారిక కలగజేసుకుంటుందంటూ మిగతా కంటెస్టెంట్ల దగ్గర వాపోయింది కూడా.