Asianet News TeluguAsianet News Telugu

గంగవ్వ అమాయకురాలేం కాదు.. డ్రామా క్వీన్.. కల్యాణి షాకింగ్ కామెంట్స్..


బిగ్ బాస్ సీజన్ 4 లో స్పెషల్ కంటెస్టెంట్ ఎవరంటే టక్కున గంగవ్వ పేరే చెబుతారు అందరూ.

బిగ్ బాస్ సీజన్ 4 లో స్పెషల్ కంటెస్టెంట్ ఎవరంటే టక్కున గంగవ్వ పేరే చెబుతారు అందరూ.. కంటెస్టెంట్లు కూడా ఆమెతో చాలా ప్రత్యేకంగా మసులుకుంటున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు. గంగవ్వ కూడా అందరితో బాగా కలిసిపోతూ హ్యాపీగా ఉంది. అందరికీ పెద్ద దిక్కులా ఉంటోంది. తన మాట తీరుతో, ఆటపాటలతో, ఎక్సర్ సైజులతో అదరగొట్టింది.