Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ లో ఫుటేజ్ కోసం వెంపర్లాట.. అంతా ఆర్టిఫిషియలే..

బిగ్ బాస్ సీజన్ 4‌ తొలివారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ డైరెక్టర్ సూర్యకిరణ్. బైటికి వచ్చిన తరువాత ఆయన ఆ షో మీద షాకింగ్ కామెంట్స్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 4‌ తొలివారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ డైరెక్టర్ సూర్యకిరణ్. బైటికి వచ్చిన తరువాత ఆయన ఆ షో మీద షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిఫేమ్ అయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నవాళ్లూ చాలామందే ఉన్నారు. ఆ కోవలోకే వస్తారు దర్శకుడు సూర్యకిరణ్. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది?? తాను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చిందన్న విషయాలపై క్లారిటీ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.