బంగార్రాజు మూవీ ఫన్నీ పబ్లిక్ టాక్ ... కృతి శెట్టి అందాలతో పిచ్చెక్కించింది, లోపల చితక్కొట్టుడే..!

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు. 

First Published Jan 14, 2022, 1:52 PM IST | Last Updated Jan 14, 2022, 1:52 PM IST

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie), రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద చిత్రాల వాయిదా నిర్ణయంతో బంగార్రాజు సంక్రాంతి బరిలో దిగారు. చకచకా పనులు పూర్తి చేసి పెద్ద పండుగకు సినిమా సిద్ధం చేశారు. నాగార్జున-నాగచైతన్య మరోసారి కలిసి నటిస్తున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగార్రాజు చిత్రంపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ సినిమా ఎలా ఉందొ ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!