అనుభవించురాజా మూవీ పబ్లిక్ టాక్ ... సంక్రాంతి పుంజు భయ్యా..!
రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా నేడు థియేటర్లలో విడుదలయింది.
రాజ్ తరుణ్ హీరోగా అనుభవించు రాజా సినిమా నేడు థియేటర్లలో విడుదలయింది. వరుస ఫలపులతో, సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుండడంతో ఈ సినిమాకి మంచి హైప్ కూడా వచ్చింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకుందా లేదా ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!