షాకిస్తున్న `పుష్ప` ప్రీ రిలీజ్ బిజినెస్... తగ్గేదెలే అనిపిస్తుందిగా...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప` సినిమా బిజినెస్ షాకిస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `పుష్ప` సినిమా బిజినెస్ షాకిస్తుంది. ఈ నెల 17న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.