Asianet News TeluguAsianet News Telugu

ఇన్నాళ్లు చెప్పలేకపోయాను..ఇప్పుడు చెప్తున్నాను..ఇంతకంటే ఇంకేమి చెప్పను..!

అనసూయపై మెగా ప్రొడ్యూసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనసూయపై మెగా ప్రొడ్యూసర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేజ్‌పైనుంచే అందరు చూస్తుండగానే బోల్డ్ కామెంట్‌ చేశారు. ఇన్నాళ్లు తనలో దాచుకున్న సీక్రెట్‌ని వెల్లడించారు. ఇన్నాళ్లు చెప్పలేకపోయానని, ఇప్పుడు చెబుతున్నానని, అంతకంటే నీ గురించి ఎక్కువ ఏం చెప్పాలన్నారు.