Asianet News TeluguAsianet News Telugu

నరేష్ ఆగట్లేదుగా.. అప్పుడే మొదలు పెట్టేశాడు..

ప్రభుత్వంలో జరిగిన చర్చలకు అనుగుణంగా సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు శుక్రవారం మొదలయ్యాయి. 

ప్రభుత్వంలో జరిగిన చర్చలకు అనుగుణంగా సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు శుక్రవారం మొదలయ్యాయి. మొదటిసారిగా యాక్టర్ నరేష్ జాతి రత్నాలు సినిమాకు డబ్బింగ్ చెప్పారు. దీంతో దాదాపు రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా పనులు మొదలయ్యాయి.