Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్ 2020 : ఇప్పటికిప్పుడు కాదు గానీ... దీర్ఘకాలంలో పనికొస్తుంది...

గత శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కరుణేంద్ర, వైస్ ప్రెసిడెంట్రమాకాంత్ లు విశ్లేషించారు. 

గత శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ కరుణేంద్ర, వైస్ ప్రెసిడెంట్రమాకాంత్ లు విశ్లేషించారు. ఇది దీర్ఘకాంలో పనికొచ్చే బడ్జెట్ అని, వెల్కమింగ్ గా ఉందని అన్నారు. బ్యాంకింగ్ లో ట్రాన్స్ పరెన్సీ పెంచారు. వారెమంటున్నారో ఈ వీడియోలో...