సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు... వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి కుటుంబంలో విషాదం

గుంటూరు: సంక్రాంతి పండగ వేళ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఆయన బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలోకి  దూసుకెళ్లింది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడగా ఆయన భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష చనిపోయారు. సంక్రాంతి పండగకోసం విజయవాడలో షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
First Published Jan 12, 2022, 10:17 AM IST | Last Updated Jan 12, 2022, 10:17 AM IST