వైసీపీలోకి గంటాను తీసుకోవద్దంటూ.. విశాఖలో నిరసనలు.. అవినీతి గంటా నినాదాలు...

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో రాకను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. 

First Published Aug 6, 2020, 3:54 PM IST | Last Updated Aug 6, 2020, 3:54 PM IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో రాకను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గంలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా  పీఎం పాలెం, చిన్నాపురం,  తగరపువలస జంక్షన్లలో నిరసనలు వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మాకొద్దు మాకొద్దు అవినీతి గంటా.. భూకబ్జాదారుడు గంటా మాకొద్దు అంటూ నినాదాలు చేశారు.