Video : మంత్రులు, ఎమ్మెల్యేల గెట్ టు గెదర్ హాజరైన జగన్
విజయవాడ, పున్నమిఘాట్ లోని హరిత బెర్మ్ పార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారుల గెట్ టు గెదర్ జరిగింది.
విజయవాడ, పున్నమిఘాట్ లోని హరిత బెర్మ్ పార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారుల గెట్ టు గెదర్ జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. వారితో సరదాగా సంభాషించారు.