దక్షిణ అయోధ్యగా అమరావతి.. జగన్ కు బిజెపి చిచ్చు (వీడియో)
కరోనా కారణంగా అమరావతి ఉద్యమం కాస్త వెనకబడిందనేది వాస్తవం.
కరోనా కారణంగా అమరావతి ఉద్యమం కాస్త వెనకబడిందనేది వాస్తవం. అయితే ఇటీవల అమరావతి ఉద్యమం 200 రోజుకు చేరుకోవడంతో మళ్లీ ఉద్యమం ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆ రోజు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన నిరసనల్లో.. అమరావతిని దక్షిణ అయోధ్యగా పేర్కొంటూ.. అమరావతిలో రామ మందిర నిర్మాణం అనే ఆసక్తికర నినాదం వినబడింది. దీని వెనకున్న అసలు సంగతేంటో ఈ వీడియోలో చూడండి...