Asianet News TeluguAsianet News Telugu

AP Capitals : ఇది కూడా నిరసనలో భాగమే...

రాజధాని విషయంలో ఎక్కడికక్కడ నిరసనలు చెలరేగుతున్నాయి. రకరకాల రీతుల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.

రాజధాని విషయంలో ఎక్కడికక్కడ నిరసనలు చెలరేగుతున్నాయి. రకరకాల రీతుల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. గుంటూరుజిల్లా తుళ్లూరు పెదపరిమిలో యువత రోడ్డుమీద షెటిల్ ఆడుతూ వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు.