విషాదం... విహారయాత్రలో కాలుజారి.. యువకుడు మృతి

విజయనగరం జిల్లా మక్కువ మండలం  కొదమ పంచాయతీ లొద్ద జలపాతాల వద్ద ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 

First Published Jul 6, 2020, 10:36 AM IST | Last Updated Jul 6, 2020, 10:36 AM IST

విజయనగరం జిల్లా మక్కువ మండలం  కొదమ పంచాయతీ లొద్ద జలపాతాల వద్ద ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. చాలా ఎత్తునుండి పడడంతో మృతి చెందాడు.  చనిపోయిన వ్యక్తి బొబ్బిలి మండలం పాత బొబ్బిలి కి చెందిన మోసిగా గుర్తించారు.