అన్నకు సెల్ఫీ వీడియో పంపి యువకుడి ఆత్మహత్య
గన్నవరం మండలం గొల్లనపల్లిలో విషాదం. గణేష్ అనే యువకుడు పోలవరం కాలువలో పడి మృతి. కాలువ వద్ద యువకుడు ఫోన్, బైక్ గుర్తింపు. మృతదేహాన్ని బయటకు తీసిన ఫైర్ సిబ్బంది. మృతికి ముందు తన అన్నకు సెల్ఫీ వీడియో పెట్టిన యువకుడు. యువకుడు మృతితో గ్రామంలో విషాదం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.