ఏపీలో కొనసాగుతున్న భారత్ బంద్...అధికార వైసిపి సహా అందరూ రోడ్లపైకి

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

First Published Dec 8, 2020, 3:44 PM IST | Last Updated Dec 8, 2020, 3:44 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు దేశవ్యాప్తంగా రైతులు, ప్రజల మద్దతే కాదు చాలా రాజకీయ పార్టీల మద్దతు కూడా లభించింది. ఈ బంద్ ఆంధ్ర  ప్రదేశ్ లో ప్రశాంతంగా కొనసాగుతోంది. అధికార వైసిపితో పాటు ప్రతిపక్ష టిడిపి, వామపక్ష పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి.