Asianet News TeluguAsianet News Telugu

బొచ్చులో నాయకత్వం..నోర్మూస్కో..కార్యకర్తలపై ఎంపీ ఫైర్

పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపికలో విభేదాలు వైసీపీలో అంతర్గత కలహాలకు దారితీసింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపికలో విభేదాలు వైసీపీలో అంతర్గత కలహాలకు దారితీసింది. దీనిమీద మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు కార్యకర్తల నినాదాలతో విసిగిపోయి బొచ్చులో నాయకత్వం అంటూ కార్యకర్తలపై మండిపడ్డారు.