GN Rao Committee : మందడంలో పడవెక్కిన మహిళలు
మందడంలో విన్నూత్న నిరసన తెలిపిన మహిళలు.
మందడంలో విన్నూత్న నిరసన తెలిపిన మహిళలు.రాజధాని మునిగి పోతుంది అన్న మంత్రులు ప్రకటన నేపథ్యంలో పడవ ఎక్కి మహిళలు నిరసన తెలిపారు.రాజధాని పోయే...మునిగిపోయే రాజధాని, మమ్ములను ముంచేశారు అంటూ నినాదాలు చేశారు.