విశాఖ గ్యాస్ లీకేజీ : రోజుకు పదివేల మందికి భోజనం.. విశాఖ శారదాపీఠం

విశాఖ పట్నం ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాధితులకు సహాయం చేయడానికి విశాఖ శారదాపీఠం ముందుకు వచ్చింది. 

First Published May 7, 2020, 2:13 PM IST | Last Updated May 7, 2020, 2:13 PM IST

విశాఖ పట్నం ఎల్జీ పాలిమర్స్ విషవాయువు బాధితులకు సహాయం చేయడానికి విశాఖ శారదాపీఠం ముందుకు వచ్చింది. ప్రతిరోజూ పదివేలమందికి భోజనం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్వరూపానంద స్వామి ప్రకటించారు. ఈ బాధ్యతలను ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్ కు అప్పగించినట్లు స్వామి ప్రకటించారు.