Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో గ్యాస్ లీకేజీ : బాధితుల సేవలో సహాయబృందాలు.. ఇంటింటికీ తనిఖీలు..

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ఘటనలో ప్రభావితమైన ఐదు గ్రామాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ఘటనలో ప్రభావితమైన ఐదు గ్రామాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులను ఆదుకునేందుకు సహాయబృందాలు ఇంటింటికీ తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు.