Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లా అరకు ఏజెన్సీలో గ్రామాల పరిస్థితి

అరకు ఏజెన్సీ లో భారీ వర్షాలకు గడ్డలు పొంగి 18 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి

అరకు ఏజెన్సీ లో భారీ వర్షాలకు గడ్డలు పొంగి 18 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి .కోరుతూ, రోడ్డు బాగా లేనందున ఈనెల రేషన్ బియ్యం కూడా అందలేని పరిస్థితులు వుండడం వలన  సహాయ సహకారాలు అందించాలని  ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు .

Video Top Stories