కరోనా భయం :కర్రలతో గ్రామంలో స్వీయనిర్బంధం
కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ఇతర గ్రామాల ప్రజలు ఎవరూ రావద్దంటూ కర్రలతో రహదారులను మూసివేశారు .
కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ఇతర గ్రామాల ప్రజలు ఎవరూ రావద్దంటూ కర్రలతో రహదారులను మూసివేశారు .పాడేరు డివిజన్ పరిధిలో కొన్ని గిరిజన గ్రామాల్లో వాహనాలు రాకపోకలు నిలువరించడానికి ఇలాచేసారు .