JusticeForPriyankaReddy : ప్రియాంకరెడ్డి హత్యకు నిరసనగా విజయవాడలో ర్యాలీ
డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు తెలుగురాష్ట్రాల్లో నిరసలను వెల్లువెత్తుతున్నాయి.
డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు తెలుగురాష్ట్రాల్లో నిరసలను వెల్లువెత్తుతున్నాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో brts రోడ్ వద్ద ప్రియాంక రెడ్డి పై జరిగిన అత్యాచారానికి నిరసనగా శారదా కాలేజ్ విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు.