గంటల వ్యవధిలో చోరీ కేసు చేధించిన విజయవాడ పోలీసులు
సాయి చరణ్ జ్యుయలర్స్ కు చెందిన రూ.4 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయినవి
సాయి చరణ్ జ్యుయలర్స్ కు చెందిన రూ.4 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయినవి . గురుచరణ్ జ్యుయలర్స్ వారితో కలసి ఓ బిల్డింగ్ నందు లాకర్ ఏర్పాటుచేసి బంగారం, వెండి, నగదును ఉంచిన సాయి చరణ్ జ్యుయాలర్స్ అధినేత.శుక్రవారం ఉదయం రిలీవర్ వచ్చేసరికి విక్రమ్ కుమార్ చేతులు, కాళ్ళు కట్టివేయబడి, గాయాలతో వున్నాడు.చోరీ సంగతి తెలుసుకుని ప్రత్యేక బృందాల ద్వారా హుటాహుటిన తనిఖీలు ఆరంభించిన పోలీసులు.