లాక్ డౌన్ ఎఫెక్ట్ : కిరాణా వ్యాపారులపై విజిలెన్స్ దాడులు...
దేశమంతా లాక్ డౌన్ ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిరాణా వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు.
దేశమంతా లాక్ డౌన్ ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో కిరాణా వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సాయి మణికంఠ కిరాణా అండ్ జనరల్ స్టోర్ పై అదికారులు దాడులు నిర్వహించారు.