Asianet News TeluguAsianet News Telugu

Video :భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించడం కోసం వీఆర్ఓ లంచం.. వీడీయో వైరల్

ప్రభుత్వాలు మారుతున్న అధికారుల ధన దాహం మాత్రం తీరడం లేదు తాజాగా మంగళగిరి మండలం చిన్నకాకనికి చెందిన రైతు వద్ద నుంచి ఓ వీఆర్ఓ లంచం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రభుత్వాలు మారుతున్న అధికారుల ధన దాహం మాత్రం తీరడం లేదు తాజాగా మంగళగిరి మండలం చిన్నకాకనికి చెందిన రైతు వద్ద నుంచి ఓ వీఆర్ఓ లంచం తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్‌లో భూమి ఎక్కించడం కోసం  రైతు శివకోటి వద్ద నుంచి లంచం  తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.