Video : తన పొలంలో గేదెలు మేపిందని...ఉరికించి మరీ కొట్టాడు...

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్ళపల్లి గ్రామంలో దారుణం జరిగింది.

First Published Dec 11, 2019, 2:12 PM IST | Last Updated Dec 11, 2019, 2:12 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్ళపల్లి గ్రామంలో దారుణం జరిగింది. తన పొలంలో గేదెలను మేత కోసం తీసుకువచ్చిందని ఆ గ్రామానికి చెందిన సత్య భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కుమ్మర్ల ఆదిలక్ష్మి అనే మహిళపై కర్రతో దాడి చేశాడు. ఈ సంఘటనతో భయభ్రాంతురాలైన ఆ మహిళ పొలంలో పరుగు తీసింది అయినా నా భూపాల్ రెడ్డి ఆగ్రహంతో ఊగి పోతూ దాడిచేస్తూ  వెంటపడ్డాడు. కులం పేరుతో దూషిస్తూ కర్రతో చితకబాదాడు