Video news : రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం
కృష్ణాజిల్లా, మచిలీపట్నం రైల్వే స్టేషన్ పరిధి ఆదర్శనగర్ సిగ్నల్ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం రైల్వే స్టేషన్ పరిధి ఆదర్శనగర్ సిగ్నల్ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అతనికి సంబంధించిన వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.