Asianet News TeluguAsianet News Telugu

కాలినడకదారిలో పెద్దపులి అడుగులు..ఎక్కడంటే...

కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ, అహోబిలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ, అహోబిలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అహోబిలం నుంచి భార్గవ నరసింహ స్వామికి కాలినడకన పోయే దారిలో పెద్ద పులి అడుగులు కనిపించాయి. వీటిని చూసిన భక్తులు, గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.