Telugu news updates: నేటి ముఖ్యవార్తలు

ఏపీకి మూడు రాజధానులు అంశం టీడీపీలో చిచ్చును రేపుతోంది.

First Published Dec 27, 2019, 11:51 PM IST | Last Updated Dec 27, 2019, 11:58 PM IST

ఏపీకి మూడు రాజధానులు అంశం టీడీపీలో చిచ్చును రేపుతోంది. అలాగే ఈ సూర్యగ్రహణం దేశంలోని పలు ప్రాంతాల్లో కన్పించింది. సూర్యగ్రహణాన్ని చూడలేదని  ప్రధాని చూడలేదని  ట్వీట్ చేశారు.