శ్రీబాగ్ ఒడంబడిక: జగన్ మూడు రాజధానుల వ్యూహం వెనక...
మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ ఆశించిన ప్రయోజనాలు మూడు ఉన్నాయి ఒకటి..
మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ ఆశించిన ప్రయోజనాలు మూడు ఉన్నాయి ఒకటి.. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయడంరెండు.. రాజకీయంగా చంద్రబాబును దెబ్బ తీయడం...మూడు.. టీడీపీ నేతల ఆర్థిక వనరులను దెబ్బ తీయడం.