Asianet News TeluguAsianet News Telugu

బైక్ పై నుండి పడిపోతున్నట్టుగా నటించి సెల్ ఫోన్ కొట్టేసిన దొంగలు

ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాలు జారి పడబోతున్నట్టు నమ్మించి అతని జేబులో మొబైల్ ఫోన్ దొంగిలించారు. 

ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాలు జారి పడబోతున్నట్టు నమ్మించి అతని జేబులో మొబైల్ ఫోన్ దొంగిలించారు. పండ్లు కొనుక్కొని ఇంటికి వెళ్తూ సహాయం చేయబోయి చోరుల చేతిలో చౌర్యానికి గురయ్యాడు.