రోడ్ల మీదే ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా .. నారాలోకేష్

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోవైద్యం అందక రాజు అనే వ్యక్తి   చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు.

First Published Jul 24, 2020, 12:14 PM IST | Last Updated Jul 24, 2020, 12:14 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోవైద్యం అందక రాజు అనే వ్యక్తి   చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు.అనారోగ్యానికి గురైన ధర్మవరం కి చెందిన రాజు ని కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. .8 గంటల పాటు ప్రాణాలు పోతున్నాయి కాపాడాలని ప్రాధేయపడినా కనికరం చూపించలేదు అని రాజు భార్య ఆవేదన వ్యక్తం చేసింది .అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరు అంటూ లోకేష్ అన్నారు .