కేoద్ర ప్రభుత్య పధాకాన్ని స్టిక్కర్ మార్చి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది

కేంద్ర  ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది . 

First Published Jul 12, 2020, 7:07 PM IST | Last Updated Jul 12, 2020, 7:07 PM IST

కేంద్ర  ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ఆత్మనిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది . ఈ పధకాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం పేరు మార్చి "జగనన్న తోడు పధకం" సొంత పధకం క్రింద చెప్పుకోవడం కరెక్ట్ కాదు అని ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు