గాంధీ ఆస్పత్రిపై టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు...
కర్నూలులో స్టేట్ కోవిడ్ ఆసుపత్రి చేయడం ద్వారా కరోన కాపిటల్ గా చేశారని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు.
కర్నూలులో స్టేట్ కోవిడ్ ఆసుపత్రి చేయడం ద్వారా కరోన కాపిటల్ గా చేశారని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు. కరోన తో కర్నూలు ప్రజలు భయపడుతున్నారన్నారు. స్టేట్ కోవిడ్ ఆసుపత్రి కాకుండా ప్రాంతీయ కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలి. కరోనా పరిస్థితి వచ్చే యేడాది డిసెంబర్ దాకా ఇలాగే ఉంటుందన్నారు. హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కంటే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యులు, సౌకర్యాలు ఉన్నాయన్నారు.