శ్రీశైలం రుద్రపార్కులో కొండచిలువ కలకలం..
కర్నూలు జిల్లా, శ్రీశైలం రుద్రపార్కు, యూనివర్సిటీ సమీపంలో పదడుగుల కొండచిలువ కలకలం రేపింది.
కర్నూలు జిల్లా, శ్రీశైలం రుద్రపార్కు, యూనివర్సిటీ సమీపంలో పదడుగుల కొండచిలువ కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రంగంలోకి దిగి కొండచిలువను పట్టుకున్నాడు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.