A2 అల్లుడుగారి కంపెనీకి అంబులెన్సుల దానం.. టీడీపీ
ఏపీలో అంబులెన్సుల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని విజయవాడ టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అంబులెన్సుల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని విజయవాడ టీడీపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సాయిరెడ్డి బర్త్ డే కానుకగా అల్లుడి కంపెనీకి అంబులెన్సుల ప్రాజెక్టు ఇచ్చారని దుయ్యబట్టారు. వెంటనే అరబిందోకంపెనీకి ఇచ్చిన టెండర్ వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.