Asianet News TeluguAsianet News Telugu

అచ్చెన్నాయుడి అరెస్టుపై మండిపడుతున్న టీడీపీ నేతలు...

బీసీ నాయకుడు కాబట్టే కక్షపూరితంగా అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. 

బీసీ నాయకుడు కాబట్టే కక్షపూరితంగా అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించారని మరికొందరు నేతలు మండిపడ్డారు. భయబ్రాంతులను చేయడానికే అరెస్టులు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగన్ కిరాతక చర్యలకు ఉదా.. అచ్చెన్నాయుడి కిడ్నాప్ అంటూ మరోనేత విరుచుపడ్డారు.